Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Follow Udayam on Google
Anuroop Nov 18, 2026 3:54 PM జాతీయంవాణిజ్యం
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు - Udayam
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 500.38 పాయింట్లు తగ్గి 82,031.81 వద్ద, నిఫ్టీ 159.45 పాయింట్లు పతనమై 25,277.95 వద్ద స్థిరపడ్డాయి. కన్జూమర్ డ్యూరబుల్స్, మెటల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో రెండు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. రూపాయి విలువ రూ.93.45గా నమోదైంది.

Comments

G
Loading comments...