వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేట్ టెలికాం సంస్థలకు పోటీగా BSNL రూ.51కే ప్రత్యేక ప్లాన్ తీసుకొచ్చింది. 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2GB డేటా, అపరిమిత కాల్స్, 100 SMSలు అందించనున్నట్లు సమాచారం.
ఇతర నెట్‌వర్క్‌ల నుంచి మారే వారిని ఆకర్షించేందుకు ఉచిత సిమ్ కార్డులు కూడా అందిస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

