Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 8:55 AM అమరావతిGeneral
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం - Udayam
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వచ్చే రెండు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీయనున్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. శుక్ర, శనివారాల్లో శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు తదితర జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నాయి.

Comments

G
Loading comments...