Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బండ్లగూడ బాధితులకు న్యాయం చేయాలి

Follow Udayam on Google
Ajay Krishna Senior Journalist Aug 20, 2026 7:34 PM సంగారెడ్డిGeneral
బండ్లగూడ బాధితులకు న్యాయం చేయాలి - Udayam
బండ్లగూడలో ఇళ్లకు కూల్చివేత నోటీసులు అందుకున్న పేదలకు రైల్వే అధికారులు న్యాయం చేయాలని మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు కోరారు. గురువారం రైల్‌ నిలయంలో బాధితులతో కలిసి అధికారులకు వినతిపత్రం అందజేశారు. దశాబ్దాలుగా ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న వారిని ఒక్కసారిగా ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు. బాధితుల వాదనను విని, వారికి తగిన అవకాశం కల్పించాలని రైల్వే అధికారులను కోరారు.

Comments

G
Loading comments...