వార్తలకు తిరిగి వెళ్లండి

సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహ వేడుక హైదరాబాద్లో ఆదివారం వైభవంగా జరిగింది. విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు హాజరై నూతన వధూవరులు జననీ-సూర్య తేజలను ఆశీర్వదించారు.
పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో కలిసి వివాహ వేడుకలో ఆయన పాల్గొన్నారు. ప్రముఖ కమెడియన్ బ్రాహ్మణదంతో కాసేపు ముచ్చటించారు.
Comments
Loading comments...

