Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బండి సంజయ్ వీరాభిమాని.. చేతిపై కేంద్రమంత్రి టాటూ

Follow Udayam on Google
nerella Srinivas Aug 01, 2026 5:12 PM జగిత్యాలGeneral
బండి సంజయ్ వీరాభిమాని.. చేతిపై కేంద్రమంత్రి టాటూ - Udayam
జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లికి చెందిన దూస మహేష్.. కేంద్రమంత్రి బండి సంజయ్‌పై ఉన్న అభిమానంతో తన కుడి చేతిపై ఆయన ముఖచిత్రాన్ని టాటూ వేయించుకున్నారు. మండల బీజేపీ అధ్యక్షులు గాజుల మల్లేశం ఆధ్వర్యంలో బండి సంజయ్‌ను కలిసి ఆ టాటూను చూపించగా, ఆయన మహేష్‌ను అభినందించారు.

Comments

G
Loading comments...