Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బండి సంజయ్ పర్యటన నేపథ్యంలో జీఎన్ ఫంక్షన్ హాల్‌లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు

Follow Udayam on Google
CHERUKUPALLY RAKESH Sep 19, 2026 7:56 PM రాజన్న సిరిసిల్లGeneral
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గణేష్ మండపాలను వీక్షించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రానున్నారు. ఈ సందర్భంగా జీఎన్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్న ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడనున్నారు. బండి సంజయ్ పర్యటన నేపథ్యంలో జీఎన్ ఫంక్షన్ హాల్ కార్యాలయంలో బాంబ్ స్క్వాడ్ సిబ్బంది భద్రతా తనిఖీలు చేపట్టారు. పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

Comments

G
Loading comments...