Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బండి సంజయ్ ని కలిసిన బిజెపి నేతలు

Follow Udayam on Google
babu varun Aug 19, 2026 6:28 PM రాజన్న సిరిసిల్లGeneral
బండి సంజయ్ ని కలిసిన బిజెపి నేతలు - Udayam
చందుర్తి మండల బీజేపీ నాయకులు బుధవారం కరీంనగర్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండలంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులు, మంత్రి పర్యటనపై చర్చించారు. మండలంలోని సమస్యలను నాయకులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో మొకిలె విజయేందర్, శిరిడీ మల్లేశం, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...