వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ముగిసిన ఇరుపక్షాల వానదలు, తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. బండి భగీరథ్‌కి బెయిల్ ఇవ్వొద్దని బాధితురాలి తరుపున న్యాయవాది వాదనల వినిపించారు. బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని తెలిపారు.
Comments
Loading comments...

