వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్జీ కళాశాలలో సిబ్బంది, విద్యార్థులకు బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ విభాగాల ఆధ్వర్యంలో బ్లడ్ గ్రూపింగ్ శిబిరం నిర్వహించారు.
ఉద్యోగుల హెల్త్ కార్డుల్లో రక్త గ్రూపు నమోదు చేసేందుకు ఈ పరీక్షలు ఉపయోగపడతాయని ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ డాక్టర్ పరంగి రవికుమార్ తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

