వార్తలకు తిరిగి వెళ్లండి

చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 20న రాజోలి చిన్నబజార్‌లో ఉదయం 9 గంటలకు రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. శనివారం చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో రక్తదాన పోస్టర్‌ను ఆవిష్కరించారు.
రవణం స్వామినాయుడు, అలంపూర్ అధ్యక్షుడు రాజోలి జి.శివరామయ్య పోస్టర్‌ను ఆవిష్కరించారు. అభిమానులు, యువత పెద్దఎత్తున పాల్గొని రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

