Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బల్కంపేట హుండీ ఆదాయం వివరాలు

Follow Udayam on Google
Girish Bidkar Oct 02, 2026 10:21 AM హైదరాబాద్General
బల్కంపేట హుండీ ఆదాయం వివరాలు - Udayam
సెప్టెంబర్ 2 నుంచి అక్టోబర్ 1 వరకు 30 రోజుల్లో ఆలయ హుండీల ద్వారా రూ.46,01,598 ఆదాయం సమకూరింది. హుండీల్లో భక్తులు సమర్పించిన బంగారం, వెండి కానుకలను డీసీ, ఈవో శ్రీ వినోద్, ఫౌండర్ ఛైర్మన్ కె. సాయిబాబాగౌడ్, సూపర్‌వైజింగ్ అధికారి శ్రీదేవి, ఎండోమెంట్ శాఖ అధికారులు, సిబ్బంది, పోలీసులు, యూనియన్ బ్యాంక్ బాల్కంపేట శాఖ అధికారుల సమక్షంలో లెక్కించారు.

Comments

G
Loading comments...