వార్తలకు తిరిగి వెళ్లండి

బలిజిపేట- పలగర గ్రామాల మధ్య దశాబ్దం క్రితం నిర్మించిన తారు రహదారి అధ్వానంగా మారింది. నిత్యం వాహనాల రాకపోకలతోపాటు మురుగు, వర్షపు నీరు రోడ్డుపై ప్రవహించడంతో పలుచోట్ల పెద్ద గుంతలు ఏర్పడ్డాయి.
గుంతల్లో నీరు నిలిచిపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుకున్నారు.
Comments
Loading comments...

