వార్తలకు తిరిగి వెళ్లండి

బూటకపు ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా, పేదల సంక్షేమం కోసం గుండా మల్లేశ్ నిరంతరం పోరాడారని సీపీఐ నాయకులు అన్నారు. మంచిర్యాలలోని పార్టీ కార్యాలయంలో మల్లేశ్ వర్ధంతి నిర్వహించి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం మల్లేశ్ నిస్వార్థంగా పోరాడారని నాయకులు కొనియాడారు.
Comments
Loading comments...

