వార్తలకు తిరిగి వెళ్లండి

మందస మండలం నరసింగపురానికి చెందిన సారక శివకుమార్ బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. మందస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న శివకుమార్ ప్రథమ సంవత్సరంలో 446 మార్కులు సాధించాడు. ప్రస్తుతం రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు.
వైద్య ఖర్చులకు తోటి విద్యార్థులు సాయం కోరుతున్నారు. ప్రభుత్వం ఉచిత వైద్యం అందించాలని స్థానికులు కోరారు. సహాయం కోసం ఫోన్ పే నెంబర్ 8074560021 సంప్రదించగలరు.
Comments
Loading comments...

