Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్లాక్ ఆఫీస్ వద్ద సింగిల్ విండో డైరెక్టర్ ముద్దం శీనుకు ఘన సన్మానం

Follow Udayam on Google
nerella Srinivas Aug 15, 2026 2:53 PM జగిత్యాలGeneral
బ్లాక్ ఆఫీస్ వద్ద సింగిల్ విండో డైరెక్టర్ ముద్దం శీనుకు ఘన సన్మానం - Udayam
మల్యాల మండల కేంద్రంలో బ్లాక్ ఆఫీస్ వద్ద సింగిల్ విండో డైరెక్టర్ ముద్దం శీనును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముత్యంపేట సర్పంచ్ ధారం ఆది రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ రామలింగారెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు ఆనంద రెడ్డి, కాంగ్రెస్ నాయకులు హరినాథ్, పంజాల రమేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...