వార్తలకు తిరిగి వెళ్లండి

సీతానగరం మండలం బక్కుపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో దసరా సందర్భంగా గురువారం చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఉపాధ్యాయుడు కృష్ణ దాసు ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
విజేతలకు మండల విద్యాశాఖ అధికారి సూరిదేముడు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం గౌరీశ్వరరావు పాల్గొన్నారు. చెడుపై మంచి విజయం సాధించిన రోజును విజయదశమిగా జరుపుకుంటారని తెలిపారు.
Comments
Loading comments...

