వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాపూర్ మండలం చెన్నవెల్లికి చెందిన
కొత్త లక్ష్మీనారాయణను BJYM జిల్లా కార్యదర్శిగా నియమించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ చేసిన సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు బీజేపీ నాయకులు తెలిపారు.
ఈ నియామకంపై లక్ష్మీనారాయణ సంతోషం వ్యక్తం చేస్తూ.. పార్టీకి మరింత సేవ చేస్తానన్నారు.
Comments
Loading comments...

