Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

BJYM జిల్లా అధికార ప్రతినిధిగా ఆంజనేయులు

Follow Udayam on Google
Sreekanth Patel Oct 02, 2026 5:42 PM మహబూబ్‌నగర్General
BJYM జిల్లా అధికార ప్రతినిధిగా ఆంజనేయులు - Udayam
మహబూబ్నగర్ జిల్లా అధికార ప్రతినిధిగా యువ భారతీయ జనతా పార్టీ నాయకులు బుల్డోల్ల ఆంజనేయులు నియమితులయ్యారు. ఈ సందర్భంగా అంజిబాబు మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి తనకు బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. భారతీయ జనతా పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తానని తెలిపారు.

Comments

G
Loading comments...