వార్తలకు తిరిగి వెళ్లండి

భాజపా జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ 65 మందితో కొత్త జట్టును ప్రకటించారు. ఏపీకి చెందిన పురందేశ్వరి, రామ్ మాధవ్ జాతీయ ఉపాధ్యక్షులుగా, విష్ణువర్ధన్‌రెడ్డి సంయుక్త సమన్వయకర్తగా నియమితులయ్యారు.
తెలంగాణ నుంచి డీకే అరుణ, బండి సంజయ్, కె.లక్ష్మణ్‌కు కొత్త జట్టులో చోటు దక్కలేదు. స్మృతి ఇరానీ ప్రధాన కార్యదర్శిగా, సందీప్ పాఠక్ కార్యదర్శిగా అవకాశం పొందారు.
Comments
Loading comments...

