వార్తలకు తిరిగి వెళ్లండి
సింగరేణిలో బీజేపీ బలోపేతమే లక్ష్యం

Photo Gallery
మంచిర్యాల జిల్లా బీజేపీ కార్యాలయంలో సింగరేణి ప్రాంత ముఖ్య నాయకుల సమన్వయ సమావేశం శనివారం జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సింగరేణి బొగ్గు గనుల కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడాలని, క్షేత్రస్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...