Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ సేవా సంకల్ప్‌ అభియాన్‌

Follow Udayam on Google
SHRUTHI Aug 24, 2026 6:55 AM జాతీయంGeneral
బీజేపీ సేవా సంకల్ప్‌ అభియాన్‌ - Udayam
ప్రధాని మోదీ పాలనలో సాధించిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ తెలిపారు. సెప్టెంబర్‌ 17 నుంచి అక్టోబర్‌ 17 వరకు ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’ నిర్వహించనున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది ఏడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై ఢిల్లీలో జరిగిన పార్టీ సమావేశంలో చర్చించారు. అభియాన్‌ను దేశవ్యాప్త ప్రజా ఉద్యమంగా చేపట్టాలని నితిన్‌ నబీన్‌ పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...