వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఫీజు బకాయి బీజేపీ లడాయి’ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న బీజేపీ జిల్లా కార్యదర్శి పాలా నాగ సురేంద్ర రెడ్డిని సత్తుపల్లి పోలీసులు ఆదివారం రాత్రి ముందస్తుగా అరెస్టు చేశారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పతనానికి ఇవే నాంది అవుతాయని హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణమే ఫీజు బకాయిలు విడుదల చేయకుంటే పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

