Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిజేవైఎం నిరసన.. వాటర్ కెనన్ల ప్రయోగం

Follow Udayam Digital on Google
ధనుష్ రెడ్డి Aug 07, 2026 3:29 PM ఆల్ ఇండియా జాతీయ
పీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ సెక్రటేరియట్ ముట్టడికి యత్నించిన బిజేవైఎం కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కెనన్లు ప్రయోగించారు. దీంతో సెక్రటేరియట్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Comments

G
Loading comments...