Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నడికుడలో పోలీస్‌ స్టేషన్‌ కోసం బీజేపీ ధర్నా

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Aug 11, 2026 6:17 PM హన్మకొండ General
నడికుడలో పోలీస్‌ స్టేషన్‌ కోసం బీజేపీ ధర్నా - Udayam
హనుమకొండ జిల్లా నడికుడలో పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మండలం ఏర్పాటై ఏళ్లు గడుస్తున్నా పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయలేదని వారు తెలిపారు. ప్రజల భద్రత, సౌకర్యాల కోసం వెంటనే పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...