వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్లలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుంచి డబ్బు వసూలు చేశారనే ఆరోపణలపై బీఆర్‌ఎస్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ దార్ల సందీప్‌పై కేసు నమోదైంది. దీనిపై కేటీఆర్ స్పందించాలని బీజేవైఎం నేతలు డిమాండ్ చేశారు.
కేటీఆర్ క్యాంపు కార్యాలయం ముట్టడికి పిలుపుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పలువురు నాయకులు, కార్యకర్తలను ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. సిరిసిల్లలో ఉద్రిక్తత నెలకొంది.
Comments
Loading comments...

