వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి చెందిన కొందరు నేతలు, కార్యకర్తలపై వసూళ్లు, బెదిరింపులు, భూ వివాదాల్లో జోక్యం వంటి ఆరోపణలు రావడం పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింది. పలు ఘటనల్లో అరెస్టులు కూడా జరిగాయి.
ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన బీజేపీ 25 మందిని సస్పెండ్ చేసింది, సుమారు 300 మందికి షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు పీటీఐ తెలిపింది. అక్రమాలకు దూరంగా ఉండాలని రాష్ట్ర నాయకత్వం హెచ్చరించింది.
Comments
Loading comments...

