Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ ఎంపీ అర్వింద్‌ సంచలన వ్యాఖ్యలు

Follow Udayam on Google
Priya Singh May 20, 2026 10:48 AM హైదరాబాద్General
బీజేపీ ఎంపీ అర్వింద్‌ సంచలన వ్యాఖ్యలు - Udayam
నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ సొంత పార్టీ నేతలపై విమర్శలు చేశారు. కొందరు సీనియర్‌ ఆఫీస్‌ బేరర్లు ధర్నా చేస్తున్నట్లు నాటకమాడి, పోలీసులను పిలిపించి అరెస్టు అయ్యారని ఆయన సంచలనంగా చెప్పారు. పార్టీ నేతల తీరును ఆయన బయటపెట్టారు. ఈ వ్యవహారం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున వైరలవుతోంది.

Comments

G
Loading comments...