Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

BJP మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా రేణుక

Follow Udayam on Google
Kiran Oct 07, 2026 10:52 AM పెద్దపల్లి General
BJP మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా రేణుక - Udayam
గోదావరిఖని కాకతీయ నగర్‌కు చెందిన మాతంగి రేణుకను BJP మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా నియమించారు. రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి ఈ మేరకు నియామక ఉత్తర్వులు జారీ చేశారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని రేణుక తెలిపారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర, జిల్లా నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...