Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాచారంలో బీజేపీ నేతల ముందస్తు అరెస్టు

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 2:28 PM రంగారెడ్డి General
యాచారంలో బీజేపీ నేతల ముందస్తు అరెస్టు - Udayam
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్క్ వద్ద బీజేపీ నిర్వహించనున్న ధర్నాకు తరలివెళ్లకుండా యాచారం పోలీసులు సోమవారం ముందస్తు అరెస్టులు చేశారు. మండల బీజేవైఎం అధ్యక్షుడు భూతరాజు నాగరాజును హౌస్ అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని నాగరాజు అన్నారు.

Comments

G
Loading comments...