Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్యాలలో బీజేపీ నేతల ముందస్తు అరెస్టు

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 1:22 PM నల్గొండGeneral
చిట్యాలలో బీజేపీ నేతల ముందస్తు అరెస్టు - Udayam
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ బీజేపీ ఇచ్చిన ‘చలో అసెంబ్లీ’ పిలుపుతో చిట్యాల పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్ గౌడ్ సహా పలువురు నేతలను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మాస శ్రీనివాస్, కూరెళ్ల శ్రీనివాస్, గంజి గోవర్ధన్, పాల రవి వర్మ, నూకేష్ తదితరులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఎఫ్ఐ నాయకుడు మల్ల మహేష్‌ను కూడా అరెస్టు చేశారు.

Comments

G
Loading comments...