Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఛలో ఇందిరాపార్క్‌కు వెళ్తున్న బీజేపీ నేతల అరెస్ట్

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 12:17 PM మహబూబాబాద్ General
ఛలో ఇందిరాపార్క్‌కు వెళ్తున్న బీజేపీ నేతల అరెస్ట్ - Udayam
‘ఛలో ఇందిరాపార్క్’ కార్యక్రమానికి హైదరాబాద్ వెళ్తున్న బీజేపీ నాయకులను కేసముద్రం పోలీసులు సోమవారం ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. మండల అధ్యక్షుడు ఉప్పునూతల రమేశ్ సహా పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని, జీవో 97ను రద్దు చేయాలని రమేశ్ డిమాండ్ చేశారు .

Comments

G
Loading comments...