వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యలపై చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమానికి వెళ్లకుండా బీజేపీ జిల్లా నాయకుడు గుండా ఉపేందర్‌రెడ్డిని పోలీసులు సోమవారం ఉదయం ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఆయన హౌస్ అరెస్ట్ చేయడం రాష్ట్ర ప్రభుత్వ హేయమైన చర్య అని విమర్శించారు.
ఉపేందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని వెంటనే ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

