వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు తెలిపారు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని, పార్టీ బలోపేతంపై ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు.
జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Loading comments...
