Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలులో బీజేపీ జిల్లా కోర్ కమిటీ సమావేశం

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Aug 04, 2026 11:11 AM కర్నూలుGeneral
కర్నూలులో బీజేపీ జిల్లా కోర్ కమిటీ సమావేశం - Udayam
కర్నూలు పర్యటనలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌ను జిల్లా ఇన్‌ఛార్జ్ సందిరెడ్డి శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు అక్కమ్మతోట రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీకృష్ణ కలిశారు. అనంతరం నిర్వహించిన జిల్లా కోర్ కమిటీ సమావేశంలో నాయకులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణంపై చర్చించి, సిద్ధాంతాల సాధనకు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...