Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైడ్రాపై బీజేపీ విమర్శలు

Follow Udayam on Google
సాయి తేజ Jul 27, 2026 8:27 PM హైదరాబాద్General
హైడ్రాపై బీజేపీ విమర్శలు - Udayam
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌పై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపదెబ్బ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు. దీనికి పూర్తి బాధ్యత సీఎం రేవంత్‌రెడ్డిదేనని ఆరోపించారు. హైడ్రా అధికార దుర్వినియోగానికి వేదికగా మారిందని, పేదల ఇళ్లపైనే చర్యలు తీసుకుంటోందని అన్నారు. హైడ్రాను పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...