Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

22ఏ భూములపై బీజేపీ జిల్లా అధ్యక్షుడి ఫిర్యాదు

Follow Udayam on Google
Harika Aug 21, 2026 6:12 PM హన్మకొండ General
22ఏ భూములపై బీజేపీ జిల్లా అధ్యక్షుడి ఫిర్యాదు - Udayam
22ఏ నిషేధిత భూముల జాబితాలో జరిగిన తప్పిదాలు, అక్రమ చేర్పులపై సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌లో డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...