Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌పై బీజేపీ దాడికి యత్నం

Follow Udayam on Google
Harika Sep 01, 2026 3:52 PM యాదాద్రి భువనగిరిGeneral
ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌పై బీజేపీ దాడికి యత్నం - Udayam
భువనగిరిలో ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి క్యాంప్‌ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. ఈ క్రమంలో కార్యాలయంపై రాళ్లు విసిరారు. రాళ్లు వెనక్కి తగలడంతో పలువురు బీజేపీ కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...