Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్ అదృశ్యంపై బీజేపీ ఫైర్

Follow Udayam on Google
రూప దేవి Jul 15, 2026 9:09 AM జాతీయంGeneral
రాహుల్ అదృశ్యంపై బీజేపీ ఫైర్ - Udayam
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండటంపై బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. పరీక్షల అక్రమాలపై నిరసనల్లోనూ ఆయన పాల్గొనలేదు. అలాగే వర్షాలు, కొండచరియలు విరిగిపడి అతలాకుతలమైన వయనాడ్‌ పర్యటనలోనూ రాహుల్ కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Comments

G
Loading comments...