Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీలో ఐదుగురు మండల అధ్యక్షుల నియామకం

Follow Udayam Digital on Google
పార్వతి దేవి Aug 07, 2026 2:29 PM సూర్యాపేటతెలంగాణ
బీజేపీలో ఐదుగురు మండల అధ్యక్షుల నియామకం - Udayam Digital
సూర్యాపేట జిల్లా బీజేపీలో ఐదుగురు మండల, పట్టణ అధ్యక్షులను జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి నియమించారు. సూర్యాపేట టౌన్‌-2కు బూర మాల్సూర్‌గౌడ్, టౌన్‌-1కు కంధుల రమేష్, మద్దిరాలకు వల్లపు అశోక్, నూతన్‌కల్‌కు కప్పల హనుమంతు, హుజూర్‌నగర్‌ రూరల్‌కు మాడుగుల లక్ష్మీనారాయణను నియమిస్తూ అధికారిక పత్రాలు విడుదల చేశారు.

Comments

G
Loading comments...