వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో వందేమాతరాన్ని పూర్తిగా ఆలపించడంపై బీజేపీ ఆరోపించింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీఎల్ సంతోష్ సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు.
ఈ ఆరోపణలను కాంగ్రెస్ ఖండించింది. సోనియా వందేమాతరంపై అభ్యంతరం చెప్పలేదని, ఖర్గేకు కుర్చీ ఇవ్వాలని మాత్రమే కోరారని జైరామ్ రమేశ్ వివరణ ఇచ్చారు.
Comments
Loading comments...

