Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్సార్‌ విద్యార్థులకు బీసీఐ క్షమాపణ

Follow Udayam on Google
కీర్తన్ Aug 15, 2026 9:55 PM జాతీయంGeneral
నల్సార్‌ విద్యార్థులకు బీసీఐ క్షమాపణ - Udayam
నల్సార్‌ విశ్వవిద్యాలయ విద్యార్థుల వివాదం నేపథ్యంలో బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ మనన్‌ కుమార్‌ మిశ్రా బేషరతుగా క్షమాపణలు తెలిపారు. తన వ్యాఖ్యలు లేదా ఉత్తర్వులతో విద్యార్థుల మనసులు నొచ్చి ఉంటే చింతిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల స్వతంత్ర ఆలోచనా విధానాన్ని బార్‌ కౌన్సిల్‌ గౌరవిస్తుందని మనన్‌ కుమార్‌ మిశ్రా స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...