Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యా వ్యవస్థపై రామ్‌దేవ్‌ ఆందోళన

Follow Udayam on Google
విహార్ Aug 15, 2026 8:46 PM జాతీయంGeneral
విద్యా వ్యవస్థపై రామ్‌దేవ్‌ ఆందోళన - Udayam
దేశ విద్యా వ్యవస్థలో గందరగోళ పరిస్థితులు ఉన్నాయని యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యుత్, నీరు, మరుగుదొడ్లు వంటి కనీస సదుపాయాలు లేవని ఆయన తెలిపారు. ఉపాధ్యాయులు, పుస్తకాల కొరతతోపాటు ప్రశ్నపత్రాల లీకేజీలను ప్రస్తావించారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే నిరసన చేపడతానని హరిద్వార్‌లో హెచ్చరించారు.

Comments

G
Loading comments...