Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ర్యాపిడోలో బాలుడికి వేధింపులు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 15, 2026 8:56 PM జాతీయంGeneral
ర్యాపిడోలో బాలుడికి వేధింపులు - Udayam
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ర్యాపిడో బైక్‌ ట్యాక్సీలో ప్రయాణిస్తున్న 17 ఏళ్ల బాలుడిని డ్రైవర్‌ లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఘటనకు సంబంధించిన వీడియోను బాలుడు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశాడు. వీడియోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవడంతో ర్యాపిడో స్పందించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న డ్రైవర్‌ను తమ ప్లాట్‌ఫామ్‌ నుంచి శాశ్వతంగా నిషేధించినట్లు వెల్లడించింది.

Comments

G
Loading comments...