Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉగ్రపోరులో టైసన్‌కు అరుదైన గౌరవం

Follow Udayam on Google
విహార్ Aug 15, 2026 9:06 PM ఆల్ ఇండియా జాతీయ
ఉగ్రపోరులో టైసన్‌కు అరుదైన గౌరవం - Udayam
భారత సైన్యానికి చెందిన జర్మన్‌ షెపర్డ్‌ ‘టైసన్‌’కు మెన్షన్‌-ఇన్‌-డిస్పాచెస్‌ గుర్తింపు లభించింది. ఈ సమాచారం భారత సైన్యం తెలిపింది. జనవరిలో జమ్మూకశ్మీర్‌లోని కిశ్త్‌వాఢ్‌లో చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో ఈ జాగిలం కీలకంగా వ్యవహరించింది. కాలికి బుల్లెట్‌ తగిలినా టైసన్‌ ముందుకు సాగింది. దాని సహాయంతో భద్రతా దళాలు జైషే మహ్మద్‌ కమాండర్‌ సైఫుల్లా సహా ముగ్గురు ఉగ్రవాదులను గుర్తించి మట్టుపెట్టాయి.

Comments

G
Loading comments...