Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువతకు ఉచిత ఆన్‌లైన్‌ శిక్షణ

Follow Udayam on Google
కీర్తన్ Aug 16, 2026 6:33 AM ఆల్ ఇండియా జాతీయ
యువతకు ఉచిత ఆన్‌లైన్‌ శిక్షణ - Udayam
పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించేందుకు ఉచిత ఆన్‌లైన్‌ కోచింగ్‌ అందిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. కోటి మంది యువతకు కృత్రిమ మేధ శిక్షణ ఇస్తామని వెల్లడించారు. డిజిటల్‌ మౌలిక సదుపాయాలు, ప్రతిభావంతులైన ఉపాధ్యాయులను అనుసంధానించి పూర్తిస్థాయి కోచింగ్‌ నెట్‌వర్క్‌ను నిర్మిస్తామని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో తెలిపారు.

Comments

G
Loading comments...