Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

47,617 జెండాలతో గిన్నిస్‌ రికార్డు

Follow Udayam on Google
రాజేష్ Aug 15, 2026 9:52 PM జాతీయంGeneral
47,617 జెండాలతో గిన్నిస్‌ రికార్డు - Udayam
విశాఖపట్నానికి చెందిన మాధవి సూరిభట్ల బృందం ఊలుతో 47,617 జాతీయ జెండాలను తయారుచేసి గిన్నిస్‌ రికార్డు సాధించింది. 330 మంది మహిళలు 18 నెలలపాటు శ్రమించి వీటిని సిద్ధం చేశారు. విశాఖలో 12.18 కిలోమీటర్ల మేర జెండాలను ప్రదర్శించి, నెదర్లాండ్స్‌ బృందం పేరిట ఉన్న 11 కిలోమీటర్ల రికార్డును అధిగమించారు. మాధవికి ఇది వ్యక్తిగతంగా తొమ్మిదో ప్రపంచ రికార్డుగా నిలిచింది.

Comments

G
Loading comments...