Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

2028 లక్ష్యంగా బీజేపీ 175 కి.మీ పాదయాత్ర

Follow Udayam on Google
Anuroop Sep 02, 2026 11:21 AM జాతీయంGeneral
2028 లక్ష్యంగా బీజేపీ 175 కి.మీ పాదయాత్ర - Udayam
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు బీజేపీ 175 కి.మీ. ‘బళ్లారి చలో’ పాదయాత్రను ప్రారంభించింది. లింగసుగూర్‌ నుంచి బళ్లారి వరకు 10 రోజుల పాటు యాత్ర సాగనుంది. అవినీతి, కరువు, ఖాళీ ఉద్యోగాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ విమర్శించింది. తమకు కౌంటర్ వ్యూహం సిద్ధంగా ఉందని డీకే శివకుమార్ తెలిపారు.

Comments

G
Loading comments...