Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిస్లరీ కార్మికుల 71 రోజుల సమ్మెకు ముగింపు

Follow Udayam on Google
Ajay Krishna Senior Journalist Aug 20, 2026 7:34 PM సంగారెడ్డిGeneral
బిస్లరీ కార్మికుల 71 రోజుల సమ్మెకు ముగింపు - Udayam
పాశమైలారం బిస్లరీ పరిశ్రమలో 71 రోజులుగా కొనసాగిన కార్మికుల సమ్మెకు ముగింపు పలికింది. జాయింట్‌ లేబర్‌ కమిషనర్‌ శ్యాంసుందర్‌రెడ్డి సమక్షంలో యాజమాన్యం, యూనియన్‌ మధ్య ఒప్పందం కుదిరింది. ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవడం, షోకాజ్‌ నోటీసులు, కక్ష సాధింపు చర్యలు చేపట్టకపోవడానికి యాజమాన్యం అంగీకరించింది. కార్మికుల పోరాటం విజయవంతమైందని యూనియన్‌ అధ్యక్షుడు అతిమేల మాణిక్‌ తెలిపారు.

Comments

G
Loading comments...