Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుట్టినరోజు వేడుకల్లో విషాదం

Follow Udayam on Google
SHRUTHI Sep 05, 2026 9:11 AM తూర్పుగోదావరి General
పుట్టినరోజు వేడుకల్లో విషాదం - Udayam
యానాం-ఎదుర్లంక వారధి వద్ద స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న ఉమామహేశ్వరరావు ప్రమాదవశాత్తూ గోదావరి నదిలో పడి మృతి చెందాడు. పడవ నుంచి నదిలో జారిపడి గల్లంతైన కర్నీడి శేఖర్ మృతదేహం శుక్రవారం మధ్యాహ్నం లభ్యం కావడంతో కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.

Comments

G
Loading comments...